Codice QR
Avatar di jnanakadali

jnanakadali

సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడం నైతిక విలువలు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం తదితర ఉన్నతాశయాలతో ఈ "జ్ఞానకడలి" బ్లాగ్ ని ప్రారంభించాము... వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో పేర్కొనబడిన జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతి విషయం ఇందులో పొందుపరిచాము.తెలుగు సాహిత్యాన్ని భావితరాల వారికి అందించాలనే ఆకాంక్షతో ఈ బ్లాగ్ ని ప్రారంభించాము.. అంతేకాక మన తెలుగు అంతరించిపోకుడా ఉండాలనే ఆశతో తెలుగు శతకాలు,సామెతలు,పిల్లలకు చిట్టిగీతాలు,దేశభక్తి గీతాలు,అన్నమాచార్య సంకీర్తనలు,ఆయుర్వేదం కి సంబందించిన ప్రతి విషయం,మన పెద్దలు పూర్వికులు,సంఘ సంస్కర్తలు-ఉపదేశించిన సూక్తులు,పొడుపు కధలు ఇంకా మన తెలుగుని కనపరిచే ప్రతి విషయం పది మంచికి తెలపాలనే ఆశతో మా ప్రయత్నంగా ఈ "జ్ఞానకడలి" బ్లాగ్ ని ప్రారంభించాము..తెలుగు భాషలోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలనుకునే ఈ మన "తెలుగు ప్రపంచం" కు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాము...